Repati kosam parugu

Note: Dear readers, this piece is in Telugu, a language from India.

నా కనుసన్నలలోని ఈ ప్రపంచం ఎంతో  మథురం,

నిత్యం చుట్టూ కదిలే ఊహ భవంతి చాలా దూరం,

కలల చట్రం లో ఇరుక్కున్నాను,

రేపటిని నేటిలో జీవించేస్తున్నాను,

ఈ రోజుని మర్చిపోతున్నాను,

కలలకు అంతులేదనీ

రేపటికి మార్గం లేదని

నేడు తిరిగిరాదని

తెలిసినా…..

మనిషిగా నా ఉనికి కోల్పోతున్నాను

మరమనిషిగా మారుతున్నాను

తూరుపు దిక్కున సూర్యుని తొలి వేకువ కిరణం ఆహ్లాదం

తల్లి పక్షి కోసం పిల్ల కూనల ఎదురుచూపు నమ్మకం

రేపటి కోసం పెడుతున్న ఈ పరుగును

ఒక్క క్షణం ఆపాను ..

ఈ రోజు కోసం నిన్న పడ్డ శ్రమను

పలకరించాను. …

మైమరిచాను….

జ్ఞాపకాల దొంతర పరచి విశ్రమించాను!!

తృప్తిగా రేపటి కోసం పరుగును మళ్ళి మొదలుపెట్టాను!

Naa kanusannalaloni ee prapancham

Madhuram,

Nithyam chuttu kadhile vuhala bhavanthi

Chaala dooram,

Kalala chatram lo irukkunnanu..

Repatini netilo jeevinchesthu..

Ee rojuni marchipothunnanu!!

Kalalaku anthu ledhani. .

Repatiki margam ledhani..

Nedu thirigi raadhani…

Thelisina. ..

Manishiga naa uniki kolpothunnanu,

Maramanishiga maaruthunnanu.

Thoorupu dhikkuna suryuni tholi vekuva kiranam adhbutham..

Thalli pakshi kosam pilla kunala edhuruchupu nammakam..

Repati kosam peduthunna ee parugunu

Okka kshanam aapaanu,

Ee roju kosam ninna padda sramanu

Palakarinchaanu

Mymarichaanu

Gnapakala dhonthara parichi visraminchanu,

Thrupthi ga repati kosam parugunu malli modhalupettanu…!!

Advertisements

One thought on “Repati kosam parugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s